' 2 నెలల బాలుడు మృతి'

SKLM: నసంతపురం గ్రామానికి చెందిన 2 నెలల బాలుడు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ANMలు వ్యాధి నిరోధకటీకాలు వెయ్యగా, బాలుడుని తల్లి నిద్రపుచ్చింది. నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి పెద్దచెప్పలి PHCకి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆగ్రామంలో టీకా వేయించుకున్న మరో చిన్నారి ఆరోగ్యవంతంగా ఉందని డాక్టర్ ప్రసూన్న తెలిపారు.