క్రీడల్లో సత్తా చాటిన గిరిజన గురుకుల విద్యార్థులు

క్రీడల్లో సత్తా చాటిన గిరిజన గురుకుల విద్యార్థులు

NZB: ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-18 వాలీబాల్ టోర్నమెంట్‌లో నస్రుల్లాబాద్ గిరిజన గురుకుల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. దినేష్ అనే విద్యార్థి ఈనెల 28న సిరిసిల్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మాధవరావు ఇవాళ తెలిపారు. రాష్ట్రస్థాయి ఎసీఎఫ్ఎ అండర్-17 విభాగంలో జె. అంబాదాస్ 54 కిలోల కుస్తీ పోటీల్లో వెండి పతకం సాధించాడు.