కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

SRD: బొంతపల్లి అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్య గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ అంగన్వాడీలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. చిన్నారుల ముద్దుముద్దు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకోగా, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.