పుంగనూరులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
CTR: రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా బుధవారం పుంగనూరు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లా ఆవరణంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు, వైద్య శిబిరం రవాణా శాఖ అధికారి సుప్రియ ఆధ్వర్యంలో జరిగింది. బస్సులు, గూడ్స్ క్యారేజ్ వాహనాలు, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్, ఆటో రిక్షాల డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం, కంటి పరీక్షలు డాక్టర్ నిర్వహించారు.