సీఐ నాగరాజుకు ఘనసన్మానం

సీఐ నాగరాజుకు ఘనసన్మానం

NLG: నార్కట్ పల్లి, చిట్యాల సర్కిల్ సీఐగా నాగరాజు ఉత్తమ అవార్డు పొందిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య యాదవ్, కౌన్సిలర్ బెల్లి సత్తయ్య శనివారం నాగరాజును కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పందిరి రమేష్, బొబ్బలి రాంరెడ్డి, శ్రీశైలం, అశోక్, నర్శింహులు పాల్గొన్నారు.