ఘనంగా మానవ హక్కుల దినోత్సవం

ఘనంగా మానవ హక్కుల దినోత్సవం

ASF: జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని NHRC జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం కెరమెరి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 150 మంది విద్యార్థులకు పలు విద్యా సామాగ్రి అందజేశారు. హక్కులను స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా పేద, బలహీనవర్గాలకు ప్రయోజనం కల్పించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో SI మధుకర్ పాల్గొన్నారు.