రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికం: శ్రీనివాసరావు

రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికం: శ్రీనివాసరావు

కోనసీమ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్య చర్యని కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కోట శ్రీనివాసరావు విమర్శించారు. రామచంద్రపురంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆరోపణలపై ఈసీ పారదర్శంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.