VIDEO: పోలీసు అధికారుల తీరుపై చీకోటి ప్రవీణ్ ఫైర్

VIDEO: పోలీసు అధికారుల తీరుపై చీకోటి ప్రవీణ్ ఫైర్

NZB: అయ్యప్ప మాల వేసుకున్న కంచన్‌బాగ్ SI కృష్ణ కాంత్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై బీజేపీ రాష్ట్ర నాయకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి NZB జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నిన్న మాట్లాడుతూ.. పోలీసులు ఒక వర్గానికి చెందిన వారిని ఒక లాగా, హిందువులని మరోలా చూడడం తగదన్నారు.