విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ విశాఖ జీవీఎంసీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే వంశీ కృష్ణ
➢ పాయకరావుపేటలో టీచర్ మృతదేహనికి నివాళులు అర్పించిన హొం మంత్రి అనిత
➢ విశాఖ లైట్ హౌస్ బీచ్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
➢ గాజువాకలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం