INSPIRATION: కార్ల్ మార్క్స్

INSPIRATION: కార్ల్ మార్క్స్

కార్ల్ మార్క్స్ తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త. ఆయన సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేశారు. మార్క్స్ రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్ లాంటి రచనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేశాయి. మనం ఏ దిశలో పయనిస్తున్నామనే దానిపై కాకుండా, మనం ఏం చేయగలమనేదానిపై ఆలోచించండీ అనే మర్క్స్ వ్యాఖ్యలు ఎప్పటికీ మనలో స్ఫూర్తిని నింపుతాయి.