ముమ్మరంగా వాహనాల తనిఖీలు

ముమ్మరంగా వాహనాల తనిఖీలు

RR: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ముమ్మరంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని నాట్కో వై జంక్షన్ వద్ద కొత్తూరు సీఐ నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తనిఖీలలో నగదు, మద్యం పట్టుబడితే చర్యలు తప్పమన్నారు.