మద్యం షాపు వద్దని కాళ్లు పట్టుకున్న మహిళలు

మద్యం షాపు వద్దని కాళ్లు పట్టుకున్న మహిళలు

NLR: తమ గ్రామంలో మద్యం షాపు వద్దంటూ వాసిలి గ్రామస్థులు ఎక్సైజ్ సీఐ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. వాసిలి అరుంధతి కాలనీవాసులు మద్యం షాపు వద్దని బుధవారం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎక్సైజ్ సీఐ రమణమ్మ కాళ్లు పట్టుకొని వేడుకుని వినతిపత్రం అందించారు.