VIDEO: వీరలంకపల్లిలో ఉపాధి శ్రామికులతో సమీక్ష

VIDEO: వీరలంకపల్లిలో ఉపాధి శ్రామికులతో సమీక్ష

E.G: గోకవరం మండలంలోని వీరలంకపల్లి గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులతో టెక్నికల్ అసిస్టెంట్ శివ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి శ్రామికుడికి ఖచ్చితంగా పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారందరూ తక్షణమే ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచించారు. అలాగే, ఈ పథకాన్ని 'వికసిత్ భారత్' లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన వివరించారు.