VIDEO: 'కుమ్మరకొట్టాల్లో బస్సులు ఆపండి'
KDP: ఖాజీపేట మండలం కుమ్మరకొట్టాలు, పరిసర ఆరు గ్రామాల విద్యార్థులు, ఉద్యోగులు ఉదయం 7–9 గంటలకు పల్లె వెలుగు, అల్ట్రాటెక్ బస్సులు ఆగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.100 మందికి పైగా ప్రయాణీకులు ఆలస్యంగా స్కూలు,కాలేజీలకు చేరుతున్నారు. ఈరోజు కూడా బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు ఆటోలలో వెళ్లాల్సి వచ్చింది. సమస్యపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.