VIDEO: నూతన MPDOగా బాధ్యతలు స్వీకరణ
ADB: నార్నూర్ మండలానికి నూతన MPDOగా కోలేటి పుల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఇంఛార్జ్ ఎంపీడీవోగా ఉన్న సూపరింటెండెంట్ రాథోడ్ గంగాసింగ్ ఆయనకు బాధ్యతలు అప్పగించి శాలువాతో సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరిస్తూ అభివృద్ధికి కృషి చేస్తామని పుల్లయ్య పేర్కొన్నారు.