దాడులు.. 200 మందికి పైగా మృతి

దాడులు.. 200 మందికి పైగా మృతి

ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై తీవ్రస్థాయిలో క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ వ్యాప్తంగా 200 మందికి పైగా మృతి చెందారు. ఇరాన్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 160 మంది విద్యార్థులు మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక వార్త సంస్థ వెల్లడించింది. మరో వైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించాయి.