'అమరవీరుల త్యాగాలు వెల కట్టలేనివి'

'అమరవీరుల త్యాగాలు వెల కట్టలేనివి'

NRPT: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఎస్పీ వినీత్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నారాయణపేట పట్టణంలో 2005 సంవత్సరం ఆగస్టు 15న నక్సల్స్ జరిపిన కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను కలిసేందుకు ప్రత్యేకంగా పంపించిన కానిస్టేబుల్ శాలువాతో సన్మానించి కానుక అందించారు.