ప్రాణం తీసిన జల్లికట్టు

ప్రాణం తీసిన జల్లికట్టు

CTR: కుప్పం మండలం మల్లానూరులో ఆదివారం జరిగిన జల్లికట్టులో గాయపడ్డ యువకుడు మృతి చెందాడు. భారీ ప్రైజ్ మనీతో ఆదివారం మల్లనూరులో జల్లికట్టు నిర్వహించగా.. అడవి బూదుగూరుకు చెందిన కరుణాకరన్‌తోపాటు పలువురు గాయపడ్డారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరుణాకరన్ సోమవారం మృతి చెందాడు.