VIDEO: అమరలింగేశ్వరుడికి విశేష పూజలు

VIDEO: అమరలింగేశ్వరుడికి విశేష పూజలు

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో కార్తిక మూడవ సోమవారాన్ని పురస్కరించుకుని అమరలింగేశ్వరుడికి విశేష పూజలు జరిగాయి. అర్చకులు సాంబయ్య స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి పలు అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.