ఉద్రికత్త.. పోలీసులతో వైసీపీ కార్యకర్తల తోపులాట

ఉద్రికత్త.. పోలీసులతో వైసీపీ కార్యకర్తల తోపులాట

AP: కల్తీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేష్‌ను సిట్ అధికారులు 10 గంటలకు పైగా విచారించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం విజయవాడ GGHకు తరలిస్తుండగా.. అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో వ్యాన్ ఎక్కుతూ.. చంద్రబాబు తనను తప్పుడు కేసులో ఇరికించారని జోగి రమేష్ పేర్కొన్నారు. ప్రధాన నిందితుడితో ఆయన సంబంధాలపై సిట్ ఆరా తీసింది.