తల్లిదండ్రులను పిల్లలు చూడట్లేదా?: సీపీ సజ్జనార్‌

తల్లిదండ్రులను పిల్లలు చూడట్లేదా?: సీపీ సజ్జనార్‌

TG: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాథలుగా వదిలేస్తున్నారని.. హైదరాబాద్‌ CP సజ్జనార్‌ అన్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మమమని చెప్పారు. ‘ఈ రోజు మీ తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించే తీరే.. రేపు మీ పిల్లలకు పాఠం అవుతుంది' అని తెలిపారు. కన్నవారిని రోడ్డుపై వదిలేసేవారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.