కందుకూరులో కూటమి విజయోత్సవ ర్యాలీ..!
NLR: కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపిన సందర్భంగా బుధవారం కందుకూరులో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు