ఎన్నికల నేపథ్యంలో మూతపడ్డ వైన్సులు
NZB: ఈనెల 17న గ్రామపంచాయతీ మూడవ విడత ఎన్నికలలో భాగంగా మోర్తాడ్ మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. సోమవారం సాయంత్రం ఎక్సైజ్ అధికారులు మండలంలో ఉన్న నాలుగు వైన్స్ లను మూసివేసి సీల్ వేశారు. ఎక్సైజ్ ఎస్సై మానస దగ్గరుండి తన సిబ్బందితో మద్యం దుకాణాలను మూయించి సీల్ వేయించారు. ఎన్నికల ముగిసిన అనంతరం 18న తిరిగి వైన్సులు చేర్చుకుంటాయని తెలిపారు