ఓటుకు రూ. 70వేలు.. 200+ ఓట్ల మెజారిటీతో గెలుపు

ఓటుకు రూ. 70వేలు.. 200+ ఓట్ల మెజారిటీతో గెలుపు

రంగారెడ్డి(D) మొయినాబాద్ మున్సిపాలిటీలో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఓటుకు రూ. 70వేలు, 25kgs బియ్యం పంచినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. నిన్న వెలువడిన ఫలితాల్లో ఆయన 200లకి పైగా ఓట్ల మెజారిటీతో గెలిపొందారు. ఈ ప్రాంతం రియల్టర్లకు గోల్డ్ మైన్‌గా మారడంతోనే గెలుపు కోసం రూ. 7 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.