VIDEO: ఝరాసంగంలో జోరుగా వడగండ్ల వాన

VIDEO: ఝరాసంగంలో జోరుగా వడగండ్ల వాన

SRD: ఝరాసంగం మండలంలో మంగళవారం రాత్రి జోరుగా వడగండ్ల వాన కురిసింది. ఇవాళ పగలంతా ఎండగా పొడితో ఉన్న వాతావరణం సాయంత్రం మేఘావృతమైంది. మొదట చల్లని గాలులతో వర్షం మొదలై, రాళ్ల వర్షం కురిపించింది. భారీ వర్షం కారణంగా పరిసరాలు జలమయమయ్యాయి. వడగండ్లు తెల్లటి ముత్యపు రాసుల్లా ప్రవహించాయి. రాళ్ల వర్షంతో ప్రజలు ఆందోళన చెందారు.