అన్నదాత సుఖీభవ కింద రూ. 95.12 కోట్లు జమ

అన్నదాత సుఖీభవ కింద రూ. 95.12 కోట్లు జమ

TPT: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద తిరుపతి జిల్లాలో 1,66,006 మంది రైతుల ఖాతాల్లో రూ. 95.12 కోట్లు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. రైల్వే కోడూరులో జరిగిన జిల్లా స్థాయి మూడవ విడత కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు.