VIDEO: ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్టీసీ డిఎం

VIDEO: ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్టీసీ డిఎం

CTR: పలమనేరు ఆర్టీసీ డిపోను ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా డిపో ఆవరణంలో పూజలు చేసి ఓ చెట్టును నాటారు. అనంతరం ఆదర్శ ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో అభినందించారు. ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని బెనిఫిట్లను అదే విధంగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.