'జోనల్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించండి'

'జోనల్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించండి'

MBNR: జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల ఎఫ్‌టీఎల్ పరిమితులను నిర్ధారించి, జోనల్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ నీటిపారుదల అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటి వనరులపై సంయుక్త సర్వేలు నిర్వహించాలన్నారు.