వరంగల్ బల్దియా నిధులు విడుదల

వరంగల్ బల్దియా నిధులు విడుదల

WGL: వరంగల్ బల్దియా కౌన్సిల్ సమావేశంలో రూ.135 కోట్ల పనులకు ఇవాళ ఆమోదం లభించింది. 39 ఎజెండా అంశాలు ఆమోదించగా, ప్రతి డివిజన్‌కు అత్యవసరంగా రూ. 5 లక్షలు కేటాయించారు. ప్రతి డివిజన్‌లో 5 హైమాస్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు 100 టన్నుల బయో మిథనైజేషన్ ప్లాంట్‌కు అనుమతి ఇచ్చారు.