సమాచార కమీషన్ ఆదేశాలతో కదిలిన జిల్లా యంత్రాంగం
JGL: జిల్లా కలెక్టరేట్‌తో పాటు, డీపీవో కార్యాలయంలో గత ఐదేళ్ల నుంచి అర్జీదారులు కోరిన సమాచారం ఇవ్వడం లేదని అధికారికంగా తేలింది. 2022 మే 17న జిల్లా కలెక్టరేట్‌లో ఆర్టీఐ ద్వారా అర్జీదారుడు చుక్క గంగారెడ్డి సమాచారం కోరారు. ఏళ్లు గడిచినా సమాచారం ఇవ్వక పోవడంతో ఆయన కమీషన్‌ను ఆశ్రయించారు. ఆగ్రహించిన కమీషన్ ఆర్డర్‌తో తాజాగా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.