కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు .