గుజరాత్ పోర్టుకు మరో LPG నౌక

గుజరాత్ పోర్టుకు మరో LPG నౌక

హర్మూజ్ నుంచి LPGతో కూడిన జగ్ వసంత్ అనే భారీ ట్యాంకర్ గుజరాత్ వాడినార్ పోర్టుకు చేరుకుంది. ఈ నౌక 47 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చింది. షిప్ టు షిప్ విధానం ద్వారా సముద్రంలోనే జగ్ వసంత్ నుంచి రోజ్ గ్యాస్ అనే మరో నౌకలోకి ఎల్పీజీని విజయవంతంగా అధికారులు బదిలీ చేశారు. మరోవైపు 45 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో పైన్ గ్యాన్ అనే ట్యాంకర్ రేపు మంగళూరుకు రానుంది.