నగరంలో ఏడు స్థాయి సంఘ సమావేశాలు

నగరంలో ఏడు స్థాయి సంఘ సమావేశాలు

GNTR: జిల్లా పరిషత్‌లో గురువారం ఏడు స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు జడ్పీ‌ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షత వహించారు. ప్రణాళిక, ఆడిట్, గ్రామ పంచాయతీ, పంచాయతీ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు వంటి అంశాలపై చర్చించారు. జిల్లా అధికారులు, సీఈఓ జ్యోతి బస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.