టీటీడీ ట్రస్ట్‌కు రూ. 20 లక్షలు విరాళం

టీటీడీ ట్రస్ట్‌కు రూ. 20 లక్షలు విరాళం

TPT: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్టులకు భక్తుల నుంచి రూ.20 లక్షల విరాళం అందింది. భక్తులు శ్రీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.10 లక్షలు, అలాగే స్విమ్స్‌కు మరో రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. టీటీడీ ట్రస్టుల ద్వారా గో సంరక్షణ, వైద్య సేవలు వంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.