కార్యాలయంపై దాడి.. కశ్మీర్ టైమ్స్ స్పందన

కార్యాలయంపై దాడి.. కశ్మీర్ టైమ్స్ స్పందన

తమ కార్యాలయంపై దాడి జరిగినట్లు వస్తున్న వార్తలను కశ్మీర్ టైమ్స్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులకు సంబంధించి తమకు అధికారిక సమాచారమేదీ లేదని వెల్లడించింది. JKకు హానికలిగించే కార్యకలాపాలంటూ NIA చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా పేర్కొంది. ఈ దాడి తమ వాయిస్‌ను అణచివేసేందుకేనని.. కానీ నిజాలను మాట్లాడే తమ నిబద్ధతపై దాడి చేయలేరని చెప్పింది.