VIDEO: వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి: CPI
WGL: పెరిగిన వంట గ్యాస్ ధరలు, కొరతను నిరసిస్తూ సోమవారం నర్సంపేట పట్టణ కేంద్రంలో CPI పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా CPI నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.