VIDEO: 'చంద్రబాబు హత్యా రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్'
KDP: చంద్రబాబు హత్యా రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 22 నెలల కాలంలో 21 రాజకీయ హత్యలు జరిగాయని, వాళ్లు హత్యలు చేసి వేరే వాళ్లపై రుద్దడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు. గతంలో జరిగిన హత్యలు ఎవరు చేశారనేది జగమెరిగిన సత్యం అన్నారు.