అలంపూర్‌కు అదనపు కోర్టు మంజూరు

అలంపూర్‌కు అదనపు కోర్టు మంజూరు

GDWL: ప్రజలకు సత్వర న్యాయం జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాలకు అదనపు కోర్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా అలంపూర్‌కు అదనపు కోర్టు మంజూరైనట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అదనపు కోర్టు మంజూరు కావడంతో బార్ అసోసియేషన్ సభ్యులు సురేశ్ కుమార్, రాజేశ్వరి, యాకోబ్‌లు హర్షం వ్యక్తం చేశారు.