VIDEO: రోడ్డు భద్రతపై అవగాహన

VIDEO: రోడ్డు భద్రతపై అవగాహన

SRD: గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చాప్ట కేలో గ్రామస్తులతో సమావేశమై అరైవ్ అలైవ్ పట్ల అవగాహన కల్పించారు. కమిటీ ఏర్పాటుతో ప్రమాదాలు జరగకుండా కమిటీ సభ్యులు కృషి చేస్తారని చెప్పారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ రావు, ఉపసర్పంచ్ మోహన్ ఉన్నారు.