TRP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

TRP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

BHPL: భూపాలపల్లి రూరల్ మండలంలోని సూర్యనాయక్ తండా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గూగులోతు హారిక జవహర్లాల్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) బలపరిచింది. ఈ మేరకు బుధవారం వారు నామినేషన్ దాఖలు చేశారు. బీసీ రాజ్యాధికారం కోసం ప్రతిఒక్కరు మద్దతు తెలిపాలని కోరారు. ఈ కార్యక్రమంలో TRP జిల్లా అధ్యక్షుడు రవిపటేల్, HNK జిల్లా అధ్యక్షులు వెంకటేష్, తదితరులున్నారు.