నాటకోత్సవాలలో నేటి ప్రదర్శనలు ఇవే..!
GNTR: వీణ అవార్డ్స్ జాతీయ స్థాయి పద్య సాంఘిక నాటక, నాటిక పోటీలు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం జ్యోతి ప్రజ్వలన అనంతరం 10:30 గంటలకు తొలి ప్రదర్శనగా టీజీవి కల్చరల్ అకాడమీ కర్నూలు వారి 'శ్రీ వెంకటేశ్వర మహత్యం' పద్య నాటకం ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు, లలిత కళా పరిషత్ ప్రదర్శన జరగనుంది.