ఉచిత మోకాలి శస్త్రచికిత్సలు విజయవంతం
SS: మోకాలి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తున్న 25 మంది ధర్మవరం వ్యక్తులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన వైదేహి వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్కృతి సేవా సమితి నిర్వాహకులను అభినందించారు.