'సంతకాల సేకరణను జయప్రదం చేయాలి'

'సంతకాల సేకరణను జయప్రదం చేయాలి'

ప్రకాశం: పామూరు మండలం దోబగుంట్ల గ్రామంలో త్రిబుల్ ఐటీ కాలేజీ అక్కడే స్థాపించాలని కోరుతూ సోమవారం స్థానిక సుందర భవనం సెంటర్లో సంతకాల సేకరణ విజయవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి షేక్ ఖాదర్ భాషా తెలిపారు. ఆదివారం ప్రజా సంఘాల సమావేశ జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు త్రిబుల్ ఐటీ కాలేజీని దోమ గుంటలో భూమి పూజ చేశారని అక్కడే కాలేజీ నిర్మించాలన్నారు.