నేతలతో KCR కీలక సమావేశం

నేతలతో KCR కీలక సమావేశం

ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో BRS చీఫ్ KCR తెలంగాణ భవన్ లో కిీలక సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక పై చర్చించారు. అయితే ఈ సమావేశానికి భద్రాచలం MLA తెల్లం వెంకట్రావు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఆయన CM రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో వెంకట్రావు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.