అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ధర్నా

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ధర్నా

NGKL: అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల నరసింహా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పెద్దకొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆయన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బొల్లి దుల శ్రీనివాసులు, సాయిలు, యేసయ్య తదితరులు పాల్గొన్నారు.