డిగ్రీ పరీక్షల్లో కాపీయింగ్.. 31 మంది విద్యార్థులు డిబార్

WGL: కేయూ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ శనివారం 31 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో 26 మంది, ఖమ్మంలో ముగ్గురు, వరంగల్లో ఇద్దరు కాపీ చేస్తూ ఇన్విజిలేటర్లకు పట్టుబడగా డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు.