శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కొరపాం పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్
➢ పాతపట్నం గురుకుల పాఠశాలలో మెట్లపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి
➢ రాష్ట్రం విడిపోతే తప్ప రాజధానులు మారవు: మంత్రి అచ్చెన్నాయుడు
➢ మెట్టూరులో నూతన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గోవిందరావు