ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి?

ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి?

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. అయితే, ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో 'రాబోయే రోజుల్లో'(Aage aane wale dino me) అనే పదాన్ని పదేపదే వాడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సైనిక దళాలు ఏదో పెద్ద చర్యకు(బహుశా PoK స్వాధీనం వంటివి) సిద్ధమవుతున్నాయని, అందుకే ఇలా అన్నారని SMలో విశ్లేషణలు మొదలయ్యాయి.