VIDEO: AI కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన కలెక్టర్

VIDEO: AI కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన కలెక్టర్

వనపర్తి: ఆత్మకూరు మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటర్ ల్యాబ్‌ను కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభం చేశారు. 10 వ తరగతి గదిని సందర్శించిన ఆయన విద్యార్థులకు చిన్న సంకలనం లెక్క ఇచ్చి పరిష్కరించమని కోరారు. దాదాపు 8 నిమిషాలు వ్యవధి ఇచ్చినా.. ఒక్క విద్యార్థి కూడా సమాధానం రాయలేకపోయారు.