ఆదర్శ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆదర్శ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

CTR: విజయపురం(మం) శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. HM వెంకమరాజు జాతీయ జెండా ఆవిష్కరించారు. విద్యార్థులు దేశభక్తి కలిగివుండాలని రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలని HM వెంకమరాజు పేర్కొన్నారు. విద్యార్థులు దేశభక్తి గేయాలు ఆలపించారు. ఉపాధ్యాయులు సూరలక్ష్మి, సురేష్, సుబ్రహ్మణ్యం, సుజాత, పాల్గొన్నారు.